twitter

    కల్కి స్టోరి

    కల్కి సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజశేఖర్,అదా శర్మ, నందిత, స్కార్లెట్ మెల్లిస్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోస్ రానా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మోహన్ ప్రశాంత్ వర్మ వహించారు మరియు నిర్మాతలు శివాణి రాజశేఖర్ మరియు శివాత్మికా రాజశేఖర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రావణ్ భరద్వాజ్ అందించారు. 


    క‌థ


    కల్కి (రాజశేఖర) పోలీస్ ఆఫీసర్. కొల్లపూర్ సంస్థానంలో గొడవలకు కారణమైన నర్సప్ప (అశుతోష్ రాణా) ఎమ్మేల్యేగా దారుణాలు చేస్తుంటాడు. ఆ క్రమంలో మతకలహాలు చెలరేగి శేఖర్ బాబు(సిద్ధు జొన్నలగడ్డ) అనే నర్సప్ప సోదరుడు హత్యకు గురవుతాడు. మత కలహాలపై దర్యాప్తు చేయడానికి కల్కిని ఆఫీసర్‌గా నియమిస్తారు. ఈ క్రమంలో ప్రేయసి పద్మ (ఆదా శర్మ)కు దూరవుతాడు. హసీనా (నందిత శ్వేత)కు చేరువ కావడం పద్మకు మరింత ఆగ్రహం కలుగుతుంది.

    కేసు దర్యాప్తులో కల్కి ఎలాంటి నిర్ణయాలు తీసుకొన్నారు. పద్మ ఎందుకు దూరమైంది. కల్కికి హసీనా ఎందుకు దగ్గరైంది. శేఖర్ బాబును ఎవరు హత్య చేశారు. మంచి వాడని పేరున్న శేఖర్ బాబు హత్యకు కారణమేమిటి? నర్సప్ఫ, అతని ప్రత్యర్థి పెరుమాండ్లు(శత్రు) వర్గాలను కల్కి ఎలా తుద ముట్టించారనేది మిగతా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie కల్కి with us? Please send it to us ([email protected]).
    • Kalki Movie Team Interview  Rajasekhar  Adah Sharma
    • Kalki Teaser  Kalki Birthday Teaser  Rajasekhar  Prasanth Varma
    Go to : Kalki Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X