X
కల్కి

కల్కి

Action | 28 Jun 2019 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

కల్కి స్టోరీ

కల్కి సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజశేఖర్,అదా శర్మ, నందిత, స్కార్లెట్ మెల్లిస్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోస్ రానా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మోహన్ ప్రశాంత్ వర్మ వహించారు మరియు నిర్మాతలు శివాణి రాజశేఖర్ మరియు శివాత్మికా రాజశేఖర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రావణ్ భరద్వాజ్ అందించారు.  క‌థ కల్కి (రాజశేఖర) పోలీస్ ఆఫీసర్. కొల్లపూర్ సంస్థానంలో గొడవలకు కారణమైన నర్సప్ప (అశుతోష్ రాణా) ఎమ్మేల్యేగా దారుణాలు చేస్తుంటాడు. ఆ క్రమంలో మతకలహాలు చెలరేగి శేఖర్ బాబు(సిద్ధు జొన్నలగడ్డ) అనే నర్సప్ప సోదరుడు హత్యకు గురవుతాడు. మత కలహాలపై దర్యాప్తు చేయడానికి కల్కిని ఆఫీసర్‌గా నియమిస్తారు. ఈ క్రమంలో ప్రేయసి పద్మ (ఆదా శర్మ)కు దూరవుతాడు. హసీనా (నందిత శ్వేత)కు చేరువ కావడం పద్మకు మరింత ఆగ్రహం కలుగుతుంది. కేసు దర్యాప్తులో కల్కి ఎలాంటి నిర్ణయాలు తీసుకొన్నారు. పద్మ ఎందుకు దూరమైంది. కల్కికి హసీనా ఎందుకు దగ్గరైంది. శేఖర్ బాబును ఎవరు హత్య చేశారు. మంచి వాడని పేరున్న శేఖర్ బాబు హత్యకు కారణమేమిటి? నర్సప్ఫ, అతని ప్రత్యర్థి పెరుమాండ్లు(శత్రు) వర్గాలను కల్కి ఎలా తుద ముట్టించారనేది మిగతా కథ.
Read More

కల్కి కాస్ట్ & క్రూ

కల్కి సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రశాంత్ వర్మ
సినిమాటోగ్రఫీ దసరతి శివేంద్ర
సంపాదకుడు గౌతం నెరుసు
సంగీతం శ్రావణ్ భరద్వాజ్
నిర్మాత సి కళ్యాణ్, శివాణి రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కల్కి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
1983 నేపథ్యంలో సాగే కథ కల్కి. పీరియడ్‌ సినిమా కంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందనే కాన్సెప్టుతో కల్కి తెరకెక్కింది. కల్కి పాత్రలో రాజశేఖర్ యాటిట్యూడ్, యాక్టింగ్ హైలైట్ అని చెప్పవచ్చు. యాక్షన్ సినిమా ఇష్టపడే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. రెండు రోజులు ఆగితే దర్శకుడు ద్వితీయ విఘ్నాన్ని అధిగమించాడా.. లేదా అనేది తెలుస్తుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చితే మరో గరుడవేగ లాంటి విజయాన్ని రాజశేఖర్ సొంతం చేసుకొనే అవకాశాలు ఉన్నాయి.

కల్కి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కల్కి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+