తెలుగు సినిమా లో తెలంగాణ మట్టికథలు, తెలంగాణ జీవన చిత్రాలే సినిమాలుగా విజయాలవైపు దూసుకుపోతున్నయి. ఒకప్పుడు తెలంగాణ యాసంటే కాస్త చిన్నచూపు ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అందరి ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు తెలంగాణ భాష, యాస, సంస్కృతికి ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మధ్య కాలంలో తెలంగాణ నేపథ్యం, యాసతో సూపర్ హిట్ కొట్టిన మూవీస్ లిస్ట్ మీ కోసం.