X
కాంతార
Adventure | Drama | Thriller | 15 Oct 2022 | U/A |
Telugu

కాంతార స్టోరీ

రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించాడు.సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, వినయ్ బిడప్పా కీలక పాత్రలలో నటించారు.  హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ ఈ మూవీని నిర్మించారు. అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని సమకూర్చారు. 


కాంతార అనేది సంస్కృత పదం. తెలుగులో అడవి అని అర్థం. అడవిపై మనం ఎంత ప్రేమను చూపిస్తే అంతే ప్రేమను అందిస్తుంది.. ఎంత విద్వేషం చూపితే అంతకు మించిన విధ్వంసం జరుగుతుందని ఈ మూవీలో చూపించారు. తెలుగులో ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+