కర్తవ్యం సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయశాంతి, వినోద్ కుమార్, నిర్మలమ్మ, చరణ్ రాజ్, ఉదయ్ ప్రకాష్, సాయికుమార్, నూతన్ ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మోహన్ గాందీ నిర్వహించారు మరియు నిర్మాత ఎ ఎమ్ రత్నం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రాజ్ కోటి స్వరాలు సమకుర్చరు.