X
ఖైదీ

ఖైదీ

Action | Thriller | 25 Oct 2019 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

ఖైదీ స్టోరీ

ఖైదీ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కార్తి, నరైన్, జార్జ్ మార్యన్, రమణ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లోకేష్ కనగరాజ్ వహించారు మరియు నిర్మాత ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ష్యామ్ సి ఎస్ అందించారు.  కథ  డ్రగ్స్ మాఫియా పని పట్టాలనుకునే పోలీస్ డిపార్ట్మెంట్.. తమ సరుకును పట్టుకున్న పోలీస్ ఆఫీసర్లను మట్టు బెట్టాలని వెంటపడే రౌడీలు.. పుట్టినప్పటి నుంచి తన కూతురుని చూడకుండా ఉన్న ఖైదీ డిల్లీ(కార్తీ).. వీటన్నంటికి సంబంధం లేని ఓ స్నేహితుల బృందం.. ఒక్క రాత్రి వీరి జీవితాలను ఏ విధంగా మలిచాయి? చివరకు ఏం జరిగింది? పోలీస్ ఆఫీసర్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడా? ఆ క్రమంలో మాజీ ఖైదీ అయిన డిల్లీ పోలీసులకు ఏవిధంగా సహాయపడ్డాడు? చివరకు ఆ ఐదుగురు స్నేహితులు ఏం అయ్యారు? తన కూతురును చూడాలనే కోరిక తీరిందా లేదా? అన్నదే కథ
Read More

ఖైదీ కాస్ట్ & క్రూ

ఖైదీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం లోకేష్ కానగరాజ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్యామ్ సి ఎస్
నిర్మాత ఎస్ ఆర్ ప్రభు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఖైదీ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
దాదాపు 800 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేయడం, వాటిని తిరిగి చేజిక్కించుకోవడం కోసం డ్రగ్స్ మాఫియా చేసే ప్రయత్నాలతో బాగానే ఆకట్టుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఓ ప్రమాదంలో చిక్కుకోవడం.. వాటి నుంచి తప్పించుకోవడం కోసం బెజోయ్ (నరైన్) అనే ఆఫీసర్ డిల్లీ సహాయ తీసుకోవడం... మార్గమధ్యలో చేజింగ్‌లు, యాక్షన్ పార్ట్, కాసింత కామెడీ సీన్స్‌తో ఫస్టాఫ్ పర్వాలేదనిపించింది. జైలు నుంచి విడుదలైన ఖైదీ పాత్రలో కాస్త మొరటుగా, పుట్టినప్పటి నుంచి తన కూతురిని చూడకుండా ఉన్న తండ్రిగా, ఒక్కసారైనా తన కూతురును చూడాలని, మాట్లాడాలని తపన పడే పాత్రలో కార్తీ జీవించేశాడు. గెటప్, లుక్స్ అన్నీ కూడా పాత్రకు సరిపోయాయి. ఈ చిత్రంతో మంచి నటుడిగా మరోసారి నిరూపించుకున్నాడు.

ఖైదీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఖైదీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+