X
కథ వెనుక కథ
Drama | Thriller | 12 May 2023 | U/A | 121 Mins
Telugu

కథ వెనుక కథ స్టోరీ

కథ వెనుక కథ  మూవీ   థ్రిల్లర్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ, అలీ, సునీల్‌, జ‌య ప్ర‌కాష్‌, బెన‌ర్జీ, ర‌ఘు బాబు, స‌త్యం రాజేష్‌, మ‌ధు నంద‌న్‌, భూపాల్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ఖ‌య్యుం, ఈరోజుల్లో సాయి, రూప త‌దిత‌రులు నటించారు. కృష్ణ చైత‌న్య  దర్శకత్వం వహించారు.  దంద‌మూడి అవ‌నీంద్ర కుమార్ నిర్మాత‌గా దండ‌మూడి బాక్సాఫీస్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను రూపొందించారు. 

రిలీజ్ డేట్ 
ఈ సినిమాను మే 12న  భారీ ఎత్తున్న సినిమా రిలీజ్ చేసారు .

స్టోరి
సినిమా దర్శకుడు కావాలనుకొనే అశ్విన్ (విశ్వాంత్ దుడ్డుంపూడి) తన మేనమామ కూతురు శైలజను ప్రేమిస్తుంటాడు. అయితే పెళ్లి చేసుకోవాలని తన కోరికను మేనమామతో చెప్పినప్పుడు.. జీవితంలో ఏదైనా సాధించి రా.. నా అమ్మాయిని ఇస్తానని అంటాడు. ఆ క్రమంలో కన్‌స్ట్రక్షన్ కంపెనీ యజమానికి కథ చెప్పగానే సినిమా తీయడానికి ముందుకొస్తాడు. అయితే సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత ప్రమోషన్స్‌కు డబ్బులు లేవని నిర్మాత చేతులెత్తేస్తాడు. దాంతో అశ్విన్ ఓ ప్లాన్ వేస్తాడు. తన సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి అశ్విన్ ఎలాంటి ప్లాన్ చేశాడు? అశ్విన్ దర్శకత్వంలో నటించిన హీరోయిన్ అమృత అదృశ్యం వెనుక కారణం ఏమిటి? అశ్విన్ సినిమాల్లో నటించిన రాజు ఎలా చనిపోయాడు? అశ్విన్ సినిమాల్లో నటించిన వారు కనిపించకుండా పోయిన వారిని వెతికేందుకు పోలీస్ ఇన్స్‌పెక్టర్ సత్య (సునీల్) ఎలా కేసును పరిశోధించాడు. ఐదుగురు కనిపించకుండా పోవడం వెనుక కారణం ఎవరు? ఇన్స్‌పెక్టర్ సత్య నిజస్వరూపం ఏమిటి? నిర్మాత పరిస్థితి చివరకు ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానమే కథ వెనుక కథ సినిమా .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+