కథనం స్టోరి

    కథనం సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చితం అనసూయ భరద్వాజ, శ్రీనివాస అవసరాల, వెన్నేల కిశోర్, ధన్ రాజ్, రానధీర్, పృధ్వీ, సమీర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి రాజేష్ నదెండ్ల వహించారు మరియు నిర్మాతలు బి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్క కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సునిల్ కౌష్యప్ అందించారు. 

    కథ

    అను(అనసూయ) సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూ డైరెక్షన్ ఛాన్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. తన వద్ద ఉన్న కథతో చాలా మంది నిర్మాతలను కలుస్తుంది కానీ ఎలాంటి ఫలితం ఉండదు. ఇలా ప్రయత్నాలు చేస్తుండగా... ఓ రోజు నిర్మాతల నుంచి ఫోన్ వస్తుంది. మాకు ఏ కథలు నచ్చడం లేదని, తమ వద్ద ఉన్న కథనే తీయాలని చెప్పడంతో ఓకే అంటుంది. ఆ కథను డెవలప్ చేసి సినిమా మొదలు పెట్టే సమయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ కథలో ఉన్నట్లే బయట కొన్ని హత్యలు ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంటాయి. హత్య చేయబడింది ఎవరు? ఈ హత్యల వెనక ఉన్నది ఎవరు? అనేది తర్వాతి కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie కథనం with us? Please send it to us (popcorn@oneindia.co.in).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X