X
కథనం

కథనం

Action | Thriller | 09 Aug 2019 | U/A | 173 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

కథనం స్టోరీ

కథనం సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చితం అనసూయ భరద్వాజ, శ్రీనివాస అవసరాల, వెన్నేల కిశోర్, ధన్ రాజ్, రానధీర్, పృధ్వీ, సమీర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి రాజేష్ నదెండ్ల వహించారు మరియు నిర్మాతలు బి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్క కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సునిల్ కౌష్యప్ అందించారు.  కథ అను(అనసూయ) సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూ డైరెక్షన్ ఛాన్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. తన వద్ద ఉన్న కథతో చాలా మంది నిర్మాతలను కలుస్తుంది కానీ ఎలాంటి ఫలితం ఉండదు. ఇలా ప్రయత్నాలు చేస్తుండగా... ఓ రోజు నిర్మాతల నుంచి ఫోన్ వస్తుంది. మాకు ఏ కథలు నచ్చడం లేదని, తమ వద్ద ఉన్న కథనే తీయాలని చెప్పడంతో ఓకే అంటుంది. ఆ కథను డెవలప్ చేసి సినిమా మొదలు పెట్టే సమయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ కథలో ఉన్నట్లే బయట కొన్ని హత్యలు ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంటాయి. హత్య చేయబడింది ఎవరు? ఈ హత్యల వెనక ఉన్నది ఎవరు? అనేది తర్వాతి కథ.
Read More

కథనం కాస్ట్ & క్రూ

కథనం సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాజేష్ నదెండ్ల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సునిల్ కౌషఫ్
నిర్మాత బి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్క
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కథనం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కథనం అనేది ఒక సాధారణ రివేంజ్ డ్రామాతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్. కొత్తదనం ఆశించే వారు ఈ సినిమాతో సంతృప్తి పడకపోవచ్చు. అనసూయ అభిమానులు దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారు అనే అంశంపై జయాపజయాలు ఆధారపడి ఉంటాయి.

కథనం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కథనం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+