ఖతర్నాక్ సినిమా యాక్షన్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజా, ఇళియాన, బిజు మీనన్, కోట శ్రీనివాస రావు, ప్రకాష్ రాజ్, వేణు మాధవ్, ఆలీ, ధర్మవరపు సుబ్రమాణ్యం, సుమన్ శేట్టి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అమ్మ రాజశేఖర్ నిర్వహించారు మరియు నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చరు.