కొంటే కాపురం సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు చంద్ర మోహన్, అశ్విణి, నిర్మలమ్మ, అనురాధ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రేలంగి నరసింహా రావు నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ చంద్ర కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి స్వరాలు సమకుర్చరు.