కృష్ణ సినిమా యాక్షన్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ, త్రిష, బ్రహ్మనందం, సయాజి షిండే, ఎమ్ ఎస్ నారాయణ వేణు మాధవ్, సినిల్, చంద్ర మోహన్, సుధా తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి వి వినాయక్ నిర్వహించారు మరియు నిర్మాత కషి విశ్వనాథ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు.
కథ
క్రిష్ణా (రవితేజ) సాప్ట్ వేర్ ఇంజనీర్ జాబ్ వస్తుంది కాని తను జాబ్ వదిలేస్తే ఇంకో పేదవాడికి ఆ జాబ్ వస్తుంది అని తేలిసి తేగం చేస్తాడు. ఆ తర్వత ఉద్యోగ ప్రయత్నంలో విజయవాడ లో తిరుగుతుంటాడు అలాంటి సమయం లో సంద్య (త్రిష) హైదరాబాద్ నుంచి విజయవాడలో వున్నా తన బాబాయి (బ్రహ్మనందం) దగ్గరకు వస్తుంది. క్రిష్ణ సంధ్య ప్రేమలో పడతాడు సంధ్య కూడా కోన్ని అపార్థాల తర్వత క్రిష్ణా ప్రేమ ను ఒప్పుకుంటుంది. కాని సంధ్య అన్న (సయాజి షిండే) కు జగ్గా( ముకుల్ దెవ్) కు వున్నా గోడవల వలన జగ్గా సంధ్య ను చంపాలను కుంటాడు. జగ్గా నుంచి సంధ్య ను ఎలా కాపాడి క్రిష్ణా పేళ్ళి చేసుకుంటాడు అనేది మిగతా కథా..