కె ఎస్ 100 సినిమా రొమాంటిక్, హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సమీర్ ఖాన్, శైలజ, సునీత పాండే, అక్షత, ఆశి రాయ్, శ్రద్ధ, అజీమ్, సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వంశీ, ఎడిటర్: నాగార్జున, యాక్షన్: మల్లేష్, వి ఎఫ్ ఎక్స్: ప్రవీణ్, కోరియోగ్రఫీ: జోజో, మ్యూజిక్: నవనీత్ చారి, లిరిక్స్: భాస్కర్ బట్ల, నిర్మాత: కె. వెంకట రామి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై పోశెట్టి, స్టోరీ- డైలాగ్స్- స్క్రీన్ ప్లే- డైరెక్షన్: షేర్.