X
లచ్చిందేవికి ఓ లెక్కుంది
Romance | 29 Jan 2016 | U/A |
Telugu

లచ్చిందేవికి ఓ లెక్కుంది స్టోరీ

లచ్చిందేవికి ఓ లెక్కుంది సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవీన్ చంద్ర, లవణ్య, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజి, అజై, సంపూర్ణేష్ బాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జగదీష్ తలశీల నిర్వహించారు మరియు నిర్మాత సాయి ప్రసాద్ కామినేని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకత్వం ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు. 

కథ

జనతాబ్యాంక్ లో నవీన్‌ (నవీన్‌చంద్ర), దేవి (లావణ్య త్రిపాఠి) జాబ్ చేస్తూంటారు. మరో ప్రక్క అదే బ్యాంక్ లో అనాధగా పడి ఉన్న అన్ క్లైమ్డ్ ఎక్కౌంట్స్ లో ఉన్న కొన్ని కోట్ల రూపాయలపై మహేష్ బ్యాచ్ ( అజయ్ ) కన్నేస్తుంది. అందుకు వాళ్లు అక్కడ పరిచయం ఉన్న నవీన్ ని అడ్డం పెట్టుకోవాలనుకుని ఫైల్ తెప్పించుకుని, దోచాలని ప్లాన్ చేస్తారు. కొన్ని డబ్బు సమస్యలతో నవీన్ ఓకే చెప్తాడు. కానీ ఆ డీల్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయటానికి దేవి అడ్డం పడుతుంది. ఆమెను ఎలా దాటారు...చివరకు ఆ బ్యాంక్ లో ఉన్న డబ్బుని దోచగలిగారా..అసలు అన్ క్లైమ్డ్ ఎక్కౌంట్ లో డబ్బు ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా పూర్తి గా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+