X
తెలుగు » సినిమాలు » లచ్చిందేవికి ఓ లెక్కుంది
లచ్చిందేవికి ఓ లెక్కుంది

లచ్చిందేవికి ఓ లెక్కుంది

Romance | 29 Jan 2016 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

లచ్చిందేవికి ఓ లెక్కుంది స్టోరీ

లచ్చిందేవికి ఓ లెక్కుంది సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవీన్ చంద్ర, లవణ్య, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజి, అజై, సంపూర్ణేష్ బాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జగదీష్ తలశీల నిర్వహించారు మరియు నిర్మాత సాయి ప్రసాద్ కామినేని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకత్వం ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.  కథ జనతాబ్యాంక్ లో నవీన్‌ (నవీన్‌చంద్ర), దేవి (లావణ్య త్రిపాఠి) జాబ్ చేస్తూంటారు. మరో ప్రక్క అదే బ్యాంక్ లో అనాధగా పడి ఉన్న అన్ క్లైమ్డ్ ఎక్కౌంట్స్ లో ఉన్న కొన్ని కోట్ల రూపాయలపై మహేష్ బ్యాచ్ ( అజయ్ ) కన్నేస్తుంది. అందుకు వాళ్లు అక్కడ పరిచయం ఉన్న నవీన్ ని అడ్డం పెట్టుకోవాలనుకుని ఫైల్ తెప్పించుకుని, దోచాలని ప్లాన్ చేస్తారు. కొన్ని డబ్బు సమస్యలతో నవీన్ ఓకే చెప్తాడు. కానీ ఆ డీల్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయటానికి దేవి అడ్డం పడుతుంది. ఆమెను ఎలా దాటారు...చివరకు ఆ బ్యాంక్ లో ఉన్న డబ్బుని దోచగలిగారా..అసలు అన్ క్లైమ్డ్ ఎక్కౌంట్ లో డబ్బు ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా పూర్తి గా చూడాల్సిందే.
Read More

లచ్చిందేవికి ఓ లెక్కుంది కాస్ట్ & క్రూ

లచ్చిందేవికి ఓ లెక్కుంది సిబ్బంది సమాచారం

దర్శకత్వం జగదీష్ తలశీల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి
నిర్మాత సాయి ప్రసాద్ కామినేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లచ్చిందేవికి ఓ లెక్కుంది విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
రాజమౌళి శిష్యులంటే ఇండస్ట్రీలో ఓ క్రేజ్ ఉంటుంది. దాంతో వారి చేసే సినిమాలపై ఆసక్తి ఉంటుంది. అలా రాజమౌళి దగ్గర చాలా కాలం పనిచేసిన జగదీష్ దర్శకుడుగా పరిచయం అవుతూ రూపొందించిన ఈ చిత్రం. బ్యాంకులోని గుర్తుతెలియని వ్యక్తులు (అన్‌క్లెయిమ్డ్‌) ఖాతాల వివరాల్ని తెప్పించుకొని.. ఆ ఖాతాదారులకి తామే వారసులమంటూ ఆ సొమ్ముని కొట్టేయాలనే అజయ్ ప్లాన్ దాకా సినిమా బాగానే నడించింది. అయితే అక్కడ నుంచే కథ దారి తప్పింది. లచ్చిందేవి లెక్క తప్పింది. ముఖ్యంగా క్యారక్టరైజేషన్ ఒక్కటీ సరిగా ఉండదు. దాంతో ఏ పాత్ర కూడా తన పరిధిలో మాట్లాడదు. బిహేవ్ చేయదు. వీటితో కథ అంతా కంగాళీగా మారిపోయింది.

లచ్చిందేవికి ఓ లెక్కుంది సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

లచ్చిందేవికి ఓ లెక్కుంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+