లాహిరి లాహిరి లాహిరిలో (2002)
Release date
01 May 2002
genre
లాహిరి లాహిరి లాహిరిలో స్టోరి
లాహిరి లాహిరి లాహిరిలో సినిమా రోమ్యాంటిక్ ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో హరి క్రిష్ణా, సుమన్, వినీత్, అదిత్య, భాణుప్రియా, సంఘవి, రచన, అంకిత, లక్ష్మి, కె విశ్వనాథ్, జయప్రకాష్ రెడ్డి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ-దర్శకత్వం-నిర్మతగా వై వి యస్ చౌదరి నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.
**Note:Hey! Would you like to share the story of the movie లాహిరి లాహిరి లాహిరిలో with us? Please send it to us ([email protected]).