X
లంక
Thriller | 21 Apr 2017 | U/A |
Telugu

లంక స్టోరీ

లంక సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాశి, సాయి రోనక్, ఐనా సాహా, సుప్రీత్, సుజ్జు, లీనా సిద్దు, రాజేష్, సత్య, సుదర్శన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీముని వహించారు మరియు నిర్మాతలు నామన దినేష్-నామన విష్ణు కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీచరన్ పకల స్వరాలు అందించారు. 

కథ

స్వాతి(ఐనా సాహ) మళయాలంలో పెద్ద హీరోయిన్. శరత్(సిజ్జూ) అనే వ్యక్తి ద్వారా ప్రమాదం ఉండటంతో అతడి నుండి తప్పించుకుని చర్చి ఫాదర్ సహాయంతో యూఎస్ వెళ్లడానికి హైదరాబాద్ వస్తుంది. అయితే వీసా రావడానికి వారం సమయం ఉండటంతో గ్యాపులో శరత్ కంట పడకుండా ఉండేందుకు సాయి (సాయి రోనక్) అండ్ ఫ్రెండ్స్ తీస్తున్న షార్ట్ ఫిల్మ్ లో నటించేందుకు ఒప్పుకుంటుంది. ఆమె పెద్ద హీరోయిన్ అనే విషయం సాయి అండ్ ఫ్రెండ్స్ కి ఇంకా అప్పటికి తెలియదు. ఊరి చివర ఉన్న బంగ్లాను షూటింగ్ స్పాట్ గా ఎంచుకుంటారు. ఆ బంగ్లాలో రెబెకా విలియమ్స్(రాశి) అనే మహిళ ఉంటుంది. చనిపోయిన తన ఇద్దరు పిల్లలు తనతోనే బ్రతికి ఉన్నట్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంది రెబెకా. ఆమె అలా ప్రవర్తించడం వెనక టెలిపతి అనే అతీత శక్తి అని గ్రహించిన స్వాతి... రెబెకా సహాయంతో తాను కూడా టెలిపతిని నేర్చుకుంటుంది. అసలు టెలిపతి అంటే ఏమిటి? అది నేర్చుకుంటే ఎలాంటి శక్తులు వస్తాయి? స్వాతి ప్రమాదం నుండి ఎలా బయట పడింది? సిజ్జూ ఆమె కోసం ఎందుకు వెతుకుతున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+