X
తెలుగు » సినిమాలు » లెహరాయి
లెహరాయి

లెహరాయి

Drama | Romance | 09 Dec 2022 | U/A | 137 Mins
Telugu

3 /5 Users

2.5 /5 Filmibeat

లెహరాయి స్టోరీ

లెహరాయి సినిమా డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రంజిత్ సొమ్మి, సౌమ్య మీనన్, రావు రమేష్, ఆలీ, వీకే నరేష్, సత్యం రాజేశ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామకృష్ణ పరమహంస వహించారు. నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించారు. సంగీతం ఘంటాడి కృష్ణ అందించారు.  కథ డాక్టర్ పురుషోత్తం (రావు రమేష్)కు కూతురు మేఘన (సౌమ్య మీనన్) తన ప్రాణానికి కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. తనకు తెలియకుండా కూతురు ఎలాంటి నిర్ణయం తీసుకోదనే గట్టి నమ్మకంతో ఉంటాడు. చదువు తప్ప లవ్ లాంటి మరో విషయంపై దృష్టిపెట్టని మేఘన.. తన కాలేజీలో సహ విద్యార్థి కార్తీక్‌ (రంజిత్ సొమ్మి)కు ప్రపోజ్ చేయడం తండ్రి పురుషోత్తానికి షాక్ తగులుతుంది. కార్తీక్‌కు మేఘన ఎందుకు ప్రపోజ్ చేయాల్సి వచ్చింది? కూతురు చేసిన పనికి పురుషోత్తం ఎలా రియాక్ట్ అయ్యాడు. మేఘన ప్రపోజ్ చేసిన తర్వాత కార్తీక్ ఎలా రియాక్ట్ అయ్యాడు? కార్తీక్‌పై నిజంగానే మేఘనకు ప్రేమ ఉందా? కార్తీక్, మేఘన ప్రేమను తండ్రి పురుషోత్తం అంగీకరించాడా? కార్తీక్ జీవితంలో జరిగిన చేదు సంఘటన ఏమిటి? కార్తీక్ లైఫ్‌లో జరిగిన సంఘటనతో డాక్టర్ పురుషోత్తానికి సంబంధం ఏమిటి? కాలేజీలో రౌడీ (గగన్ విహారి)ని కార్తీక్ ఎలా అడ్డుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే లెహరాయి సినిమా కథ.
Read More

లెహరాయి కాస్ట్ & క్రూ

లెహరాయి సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామకృష్ణ పరమహంస
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఘంటాడి కృష్ణ
నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లెహరాయి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
కూతురుపై తండ్రి ప్రేమ, అక్కపై సోదరుడి ప్రేమనురాగాలు ముఖ్య అంశాలుగా ఎమోషన్స్ ఉన్న చిత్రం లెహరాయి. అయితే సరైన సందర్భంలో కీలక సన్నివేశాల్లో భావోద్వేగాలు పండకపోవడంతో ఈ ప్రేమ కథ ఆకట్టుకొలేకపోయింది. కథ చాలా రొటీన్‌గా, రెగ్యులర్‌గా సాగిపోతుంది. అయితే ఎక్కడా బోర్ కొట్టకపోవడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. అతిగా యాక్షన్ ఎపిసోడ్స్, లెంగ్త్ సినిమాకు మైనస్. కీలక పాత్రలు రావు రమేష్, సౌమ్య, రంజిత్ ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తారు. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే.. మంచి ప్రేమ కథా చిత్రమై ఉండేది. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. ఈ సినిమా నిరాశపరచదు.

లెహరాయి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • pleas upload movie super hit movie and love comedy super hit please uploading this movie pleeeeeeeeeeeees kalyanram raju karector super hit please tholichupulone movie uploading

×
3 /5 Your Rating

లెహరాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+