లైఫ్ అనుభవించు రాజా (2020)(A)
Release date
14 Feb 2020
genre
లైఫ్ అనుభవించు రాజా స్టోరి
లైఫ్ అనుభవించు రాజా సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజా, శ్రావణి, శృతి శెట్టి తదితరలు నటించారు. సురేష్ తిరుముర్ దర్శకత్వం వహించారు. రాజా రెడ్డి కొండల నిర్మించారు. రామ్ సంగీతం అందించారు.
కథ
రాజా (రవితేజ) చదువులో అంతంతమాత్రమే అయినా వ్యాపార ఆలోచనలు మెండుగానే ఉంటాయి. అయితే చేసిన ఏ ప్రయత్నమూ వర్కౌట్ కాదు. ఎన్ని వ్యాపారాలు చేసినా ఒక్కటీ కలిసి రాదు. చివరకు తాను ప్రేమించిన నిత్యా హారతి (శ్రావణి నిక్కీ) కూడా దూరమవుతుంది. ఇక తనకు చావే శరణ్యమని చూసినా.. అక్కడా ఫెయిలే అవుతాడు. ఇలా కుదరదని తపస్సు చేసుకుందామని హిమాలయాలకు వెళ్తాడు. హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్లిన రాజాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అక్కడ శ్రియా (శ్రుతీ శెట్టి) పరిచయంతో కథ ఎలా మలుపుతిరుగుతుంది? లైఫ్లో సక్సెస్ అయితే తన ప్రేమ కూడా దక్కుతుందని శ్రియ వెళ్లిపోవడంతో ఏం జరుగుతుంది? వాటర్, బీర్ బిజినెస్లో రాజా అంచలెంచలుగా ఎలా ఎదుగుతాడు? చివరకు నిత్యా హారతి, శ్రియలు ఏమవుతారు? లాంటి వాటికి సమాధానమే లైఫ్ అనుభవించు రాజా.
**Note:Hey! Would you like to share the story of the movie లైఫ్ అనుభవించు రాజా with us? Please send it to us ([email protected]).