లైఫ్ అనుభవించు రాజా సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజా, శ్రావణి, శృతి శెట్టి తదితరలు నటించారు. సురేష్ తిరుముర్ దర్శకత్వం వహించారు. రాజా రెడ్డి కొండల నిర్మించారు. రామ్ సంగీతం అందించారు.
కథ
రాజా (రవితేజ) చదువులో అంతంతమాత్రమే అయినా వ్యాపార ఆలోచనలు మెండుగానే ఉంటాయి. అయితే చేసిన ఏ ప్రయత్నమూ వర్కౌట్ కాదు. ఎన్ని వ్యాపారాలు చేసినా ఒక్కటీ కలిసి రాదు. చివరకు తాను ప్రేమించిన నిత్యా హారతి (శ్రావణి నిక్కీ) కూడా దూరమవుతుంది. ఇక తనకు చావే శరణ్యమని చూసినా.. అక్కడా ఫెయిలే అవుతాడు. ఇలా కుదరదని తపస్సు చేసుకుందామని హిమాలయాలకు వెళ్తాడు. హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్లిన రాజాకు ఎలాంటి పరిస్థితులు...
-
సురేష్ తిరుముర్Director
-
రాజా రెడ్డి కొండలProducer
-
Telugu.filmibeat.comలైఫ్ అనుభవించు రాజా అనే టైటిల్‌తో యూత్‌ను ఆకట్టుకున్నా.. థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోవచ్చు. బీ, సీ సెంటర్స్‌లో ఈ చిత్రం గనుక నిలకడగా నిలబడితే కమర్షియల్‌గానైనా గట్టెకెక్కవచ్చు.
-
పాటలో జీఎస్టీ ఉందని నో చెప్పారట: ఇంద్రసేనకి జీఎస్టీ కష్టాలు
-
జింతాతా..జితా..జితా...బానే ఉంది గానీ రవితేజా కన్ఫర్మ్ అయినట్టేనా..??
-
సియాకి... పూరీ స్పెషల్ షో
-
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
-
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
-
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
మీ రివ్యూ వ్రాయండి
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
Enable