X
తెలుగు » సినిమాలు » లవ్‌ లైఫ్‌ అండ్ పకోడి
లవ్‌ లైఫ్‌ అండ్ పకోడి

లవ్‌ లైఫ్‌ అండ్ పకోడి

Drama | Romance | 12 Mar 2021 | A | 117 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

లవ్‌ లైఫ్‌ అండ్ పకోడి స్టోరీ

లవ్‌ లైఫ్‌ అండ్ పకోడి సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బిమల్ కార్తీక్ రెబ్బ, సంచిత పూనాచా, హెబ్బల్ కృష్ణ తదితరు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జయంత్ గాలి వహించారు. మధుర శ్రీధర్‌రెడ్డి సమర్పణలో వస్తున్న చిత్రానికి పవన్ సంగీత స్వరాలు అందించారు. కథ చిన్నతనం నుంచి వరుస బ్రేకప్స్‌కు గురైన అరుణ్ (కార్తీక్ బీమల్ రెబ్బా) మరోసారి రియా (సంచితా పూనంచా)తో రిలేషన్‌షిప్ పెట్టుకొంటాడు. పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకొని వారిద్దరూ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ఓ దశలో పెళ్లి చేసుకొమని అరుణ్ ప్రపోజ్ చేస్తే నిర్మొహమాటంగా రియా తిరస్కరిస్తుంది. అరుణ్‌కు వరుస బ్రేకప్స్ ఎందుకు జరిగాయి? అరుణ్ తన తండ్రికి ఎందుకు దూరంగా ఉంటాడు? సహజీవనంలో వారికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? అరుణ్ పెళ్లి ప్రపోజల్‌ను రియా ఎందుకు తిరస్కరించింది? రియా తల్లికి జీవితంలో చేదు అనుభవం ఎమిటి? చివరకు రియా, అరుణ్ మధ్య రిలేషన్‌షిప్‌కు క్లైమాక్స్ ఏమిటి? ఈ ప్రేమ కథలో పకోడి ప్రాధాన్యత ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే లవ్, లైఫ్ అండ్ పకోడి సినిమా కథ.
Read More

లవ్‌ లైఫ్‌ అండ్ పకోడి కాస్ట్ & క్రూ

లవ్‌ లైఫ్‌ అండ్ పకోడి సిబ్బంది సమాచారం

దర్శకత్వం జయంత్ గాలి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం పవన్
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లవ్‌ లైఫ్‌ అండ్ పకోడి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
లవ్, లైఫ్ అండ్ పకోడి సింపుల్ పాయింట్‌తో తెరకెక్కిన పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. నేటి యువత అనుసరిస్తున్న సంబంధాలను చెప్పే న్యూఏజ్ సినిమా. సమాజంలో పెళ్లికి ముందే శారీరక సంబంధాలు పెట్టుకొంటూ లైఫ్‌ను లీడ్ చేస్తున్న సంఘటనల్లో పుట్టిన కథ అని చెప్పవచ్చు. రియా, అరుణ్ రిలేషన్స్, పబ్బులు, మద్యం, సెక్స్ అనే అంశాలతో వారు తమ జీవితాన్ని కొనసాగించిన తీరు నేటి సమాజంలోని యువత పోకడలకు అద్దం పడుతుంది. కలిసి జీవించడానికి పెళ్లి అనేది అవసరమా అంశంపై చర్చకు దారి తీసేలా ఈ చిత్రాన్ని దర్శకుడు జయంత్ గాలి చక్కగా తెరకెక్కించారు. యూత్‌‌ఫుల్ కంటెంట్‌తో వచ్చే చిత్రాలను ఇష్టపడేవారికి లవ్, లైఫ్ అండ్ పకోడి తప్పకుండా నచ్చుతుంది. కాకపోతే చాలా ఓపికగా సినిమాను చూడాల్సి ఉంటుంది.

లవ్‌ లైఫ్‌ అండ్ పకోడి ట్రైలర్

Video Thumbnail

లవ్‌ లైఫ్‌ అండ్ పకోడి వీడియోలు

లవ్‌ లైఫ్‌ అండ్ పకోడి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

లవ్‌ లైఫ్‌ అండ్ పకోడి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+