మా ఇద్దరి మధ్య సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో భరత్, పూజ భారతి, విధిష, బ్రహ్మానందం తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రమేష్ మదినేని నిర్వహించారు మరియు నిర్మాత వెంకట శ్యామ్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఆర్ పి పట్నాయక్ స్వరాలు సమకుర్చరు.