X
మాచర్ల నియోజకవర్గం
Action | Romance | 12 Aug 2022 | U/A | 159 Mins
Telugu

మాచర్ల నియోజకవర్గం స్టోరీ

మాచర్ల నియోజకవర్గం సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, కృతి శెట్టి, కేథరిన్‌ త్రెసా, అంజలి, వెన్నెల కిషోర్, సముతిరకణి  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎమ్ ఎస్ రాజా శేఖర్ రెడ్డి వహించారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి కలిసి నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం సాగర్ మహతి అందించారు.   

కథ
మాచర్ల ప్రాంతంలో రాజప్ప (సముద్రఖని) ఫ్యాక్షన్ రాజకీయాలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంటాడు. ఆ ప్రాంతానికి నిఖార్సైన సిద్దార్థ్ రెడ్డి కలెక్టర్‌‌గా ఆ ప్రాంతానికి వస్తాడు. రాజప్ప ఆగడాలను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తాడు. రాజప్ప ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు మాచర్లలో నియోజకవర్గంలో ఎన్నికలు జరిపించేందుకు సిద్దమవుతాడు. గుంటూరు జిల్లాకే సిద్దార్థ్ రెడ్డి ఎందుకు కలెక్టర్‌గా రావాలనుకొంటాడు? తొలి చూపులోనే ప్రేమించిన ప్రియురాలు (కృతిశెట్టి)కి ఎదురైన సమస్య ఏమిటి? ప్రియురాలి కోసం సిద్దూ ఎందుకు అండగా నిలిచాడు? మాచర్ల కలెక్టర్‌గా రాకముందే రాజప్పతో వైరం ఎందుకు కలిగింది? రాజప్పను ఢీకొట్టేందుకు ఎన్నికల్లో నిలబడిన రాఘవయ్య (శుభలేఖ సుధాకర్) విజయం సాధించాడా? రాజప్ప ఫ్యాక్షన్ రాజకీయాల కోరల్లో చిక్కిన మాచర్లను విముక్తి చేయడానికి ఎలాంటి ఎత్తులు వేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే మాచర్ల నియోజకవర్గం సినిమా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+