X
తెలుగు » సినిమాలు » మాచర్ల నియోజకవర్గం
మాచర్ల నియోజకవర్గం

మాచర్ల నియోజకవర్గం

Action | Romance | 12 Aug 2022 | U/A | 159 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

మాచర్ల నియోజకవర్గం స్టోరీ

మాచర్ల నియోజకవర్గం సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, కృతి శెట్టి, కేథరిన్‌ త్రెసా, అంజలి, వెన్నెల కిషోర్, సముతిరకణి  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎమ్ ఎస్ రాజా శేఖర్ రెడ్డి వహించారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి కలిసి నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం సాగర్ మహతి అందించారు.    కథ మాచర్ల ప్రాంతంలో రాజప్ప (సముద్రఖని) ఫ్యాక్షన్ రాజకీయాలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంటాడు. ఆ ప్రాంతానికి నిఖార్సైన సిద్దార్థ్ రెడ్డి కలెక్టర్‌‌గా ఆ ప్రాంతానికి వస్తాడు. రాజప్ప ఆగడాలను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తాడు. రాజప్ప ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు మాచర్లలో నియోజకవర్గంలో ఎన్నికలు జరిపించేందుకు సిద్దమవుతాడు. గుంటూరు జిల్లాకే సిద్దార్థ్ రెడ్డి ఎందుకు కలెక్టర్‌గా రావాలనుకొంటాడు? తొలి చూపులోనే ప్రేమించిన ప్రియురాలు (కృతిశెట్టి)కి ఎదురైన సమస్య ఏమిటి? ప్రియురాలి కోసం సిద్దూ ఎందుకు అండగా నిలిచాడు? మాచర్ల కలెక్టర్‌గా రాకముందే రాజప్పతో వైరం ఎందుకు కలిగింది? రాజప్పను ఢీకొట్టేందుకు ఎన్నికల్లో నిలబడిన రాఘవయ్య (శుభలేఖ సుధాకర్) విజయం సాధించాడా? రాజప్ప ఫ్యాక్షన్ రాజకీయాల కోరల్లో చిక్కిన మాచర్లను విముక్తి చేయడానికి ఎలాంటి ఎత్తులు వేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే మాచర్ల నియోజకవర్గం సినిమా కథ.
Read More

మాచర్ల నియోజకవర్గం కాస్ట్ & క్రూ

మాచర్ల నియోజకవర్గం సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎమ్ ఎస్ రాజా శేఖర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాగర్ మహాతి
నిర్మాత సుధాకర్ రెడ్డి ఎన్, నికిత రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మాచర్ల నియోజకవర్గం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఫ్యాక్షన్ నేపథ్యంగా మాస్, మసాల అంశాలను మేలవించిన రెగ్యులర్, రొటీన్ కమర్షియల్ చిత్రం మాచర్ల నియోజకవర్గం. కథలోని తీవ్రత ఎలివేట్ కాకపోవడం వల్ల ఎమోషన్స్‌ను తెర మీద పండలేదనిపిస్తుంది. రొటీన్ కామెడీ, మితిమీరిన హాస్యం సినిమాకు మైనస్. అటు నితిన్‌కు గానీ, దర్శకుడు శేఖర్‌ కెరీర్‌కు గానీ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. పాటలు, ఫైట్స్, కమర్షియల్ సినిమాలు ఇష్టపడేవారికి మాచర్ల నియోజకవర్గం నచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే థియేటర్లలో సీతారామం, బింబిసార కలెక్షన్ల పరంగా మంచి దూకుడుతో ఉన్నాయి. అయితే ఈ సినిమా కమర్షియల్ సత్తా కొద్దిరోజులు ఆగితే తెలిసిపోతుంది.

మాచర్ల నియోజకవర్గం ట్రైలర్

Video Thumbnail

మాచర్ల నియోజకవర్గం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మాచర్ల నియోజకవర్గం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+