twitter

    విమర్శకుల సమీక్ష

    • రొటీన్ కథ, కథనాలు, లాజిక్ లేని పాత్రలతో ఉడికి ఉడకని వంటకంగా మహా సముద్రం కనిపిస్తుంది. పేలవమైన క్యారెక్టర్లు, నాసిరకమైన కథనం ఈ సినిమాకు మైనస్‌గా మారాయని చెప్పవచ్చు. లక్ష్యం లేకుండా సాగిన ప్రయాణంగా మహా సముద్రం కనిపిస్తుంది. పాటలు, సినిమా నిడివి ప్రతికూలమైన అంశాలని చెప్పవచ్చు. ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలను ఏ విధంగాను అందుకోలేకపోయిన చిత్రమని చెప్పవచ్చు. పండుగ సమయంలో ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచిన చిత్రమని చెప్పవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X