X
Home టాప్ లిస్టింగ్

దర్శకుడు వంశీ, ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన మరపురాని సినిమాలు ఇవే!

Author Administrator | Published: Friday, September 16, 2022, 05:01 PM [IST]

విభిన్న చిత్రాల దర్శకుడు వంశీ, సంగీతజ్ఞాని ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ సినీ ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు. వంశీ చిత్రాల శైలిలో వినోదం, ‘థ్రిల్లింగ్ ప్రేమకథలు పుష్కలంగా ఉంటాయి. ఈ సినిమాలో సంగీతానికి ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కప్పుడు దర్శకత్వం వంశీ, సంగీతం ఇళయరాజా అంటే ఒక క్రేజ్ ఉండేది.వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ మీ కోసం


cover image
సితార 1984
1

సితార సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమన్, భాణుప్రియ, సుభలేఖ సుధాకర్, శరత్ బాబు, జె వి సోమయాజులు, మల్లికార్జున రావు, రాళ్ళపల్లి, సాక్షి రంగా రావు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ నిర్వహించారు మరియు నిర్మాత ఈడిద నాగేశ్వర రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చరు. 

 

అన్వేషణ 1985
2

అన్వేషణ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో భానుప్రియ, కార్తీక్, కైకాల సత్యనారాయణ, రాళ్ళపల్లి, శరత్ బాబు, సుభలేఖ సుధాకర్, మల్లికార్జున రావు, వై విజయ, విశ్వనాథ్, సుమతి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ నిర్వహించారు మరియు నిర్మాత కామినేని ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చరు.

ప్రేమించు పెళ్లాడు
3

ప్రేమించు పెళ్లాడు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజేంద్ర ప్రసాద్, భానుప్రియా, కైకాల సత్యనారాయణ, సుభలేఖ సుధాకర్, రాళ్లపల్లి, హేమ సుందరు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ నిర్వహించారు మరియు నిర్మాత రామోజి రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా స్వరాలు సమకుర్చరు. 

ఆలాపన
4

ఆలాపన సినిమా మ్యూజిక ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మోహన్, భానుప్రియా, కైకాల సత్యనారాయణ, మల్లికార్జునరావు, రాళ్ళపల్లి, సోమయాజులు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ నిర్వహించారు మరియు నిర్మాత అమరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చరు. 

 

లేడీస్ టైలర్
5

లేడీస్ టైలర్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజేంద్ర ప్రసాద్, అర్చన, మల్లికార్జున రావు, తనికెళ్ళ భరణి, సుభలేఖ సుధాకర్, వై విజయ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ నిర్వహించారు మరియు సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చరు. 

మహార్షి 1987
6

మహార్షి సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహర్షి రాఘవ, శాంతి ప్రియా, కృష్ణ భగవాన్, సంఘవి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ నిర్వహించారు మరియు నిర్మాత కె శారద దేవి నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చరు. 

చెట్టుకింద ప్లీడార్
7

చెట్టుకింద ప్లీడార్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజేంద్ర ప్రసాద్, ఊర్వశి, గొల్లపూడి మారుతి రావు, శరత్ బాబు, మల్లికార్జున రావు, తనికెళ్ళ భరణి, దేవదాస్, కృష్ణ భగవాన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ నిర్వహించారు మరియు నిర్మాత నందిగం సూర్య రవింద్ర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చరు.  

 

డిటేక్టివ్ నారాద
8

డిటేక్టివ్ నారాద సినిమా కామిడి రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మోహన్ బాబు, మోహిని, నిరోషా, కైకాల సత్యనారాయణ, జగ్గయ్య, మల్లికార్జున రావు, జయలలితా తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ నిర్వహించారు మరియు నిర్మాత డి సుందర్ రాజ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకుర్చారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+