X
మహర్షి
Action | 09 May 2019 | U/A | 176 Mins
Telugu

డైలాగ్

  • సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవ్…..కామస్ మాత్రమే ఉంటాయ్.
  • నాకో ప్రాబ్లం ఉంది సర్…….ఎవరైనా నువ్వు ఓడిపోతావు అంటే,,,గెలిచి చూపించడం అలవాటు
  • గతంలో మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇది తెలిస్తే మనకు అర్ధమవుతుంది.. మనం సక్సెస్ అయ్యమో లేదో.
  • ఎలేధమనుకుంటున్నా సర్….ప్రపంచాన్ని ఎలేధమనుకుంటున్నా సార్.
  • వచిందే లేటు…మళ్ళి హెల్ప్ అంట.. ఇక్కడ ఎవడి బరువు వాడే మోసుకోవాలి…దో__
  • ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే.. ఎప్పటికి గెలవలేం.
  • చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మకు చెప్పాను.. మళ్ళి ఇప్పుడు మీకు చెప్తున్నా... ఓడిపోవడం అంటే నాకు భయం.. ఆ భయంతోనే నేను ఇక్కడి దాక వచ్చాను.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+