X
మహర్షి
Action | 09 May 2019 | U/A | 176 Mins
Telugu

మహర్షి స్టోరీ

మహర్షి సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్, రావు రమేష్, కోట శ్రీనివాస రావు, పోసాని, జగపతి బాబు, సోనల్ చోహన్, జయసుధ, సాయి కుమార్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీపైడిపల్లి వహించారు మరియు దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి కలిసి సంయుక్తంగా నిర్మించాాాారు.  ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. 

కథ

పేద కుటుంబానికి చెందిన రుషి కుమార్ ప్రతిభావంతుడైన విద్యార్థి. తండ్రి (ప్రకాశ్ రాజ్) అంటే ఓ కారణంగా ద్వేషిస్తాడు. సక్సెస్‌ను తప్పా మరొకటి ఆలోచించని రుషి తక్కువ సమయంలోనే కార్పోరేట్ రంగంలో దిగ్గజ కంపెనీకి సీఈవో అవుతాడు. కెరీర్ కోసం ప్రేయసి (పూజా హెగ్డే)ను వదులుకొంటాడు. కానీ తన సక్సెస్‌కు రవి (అల్లరి నరేష్) కారణమని విషయం తెలియడంతో అతడిని వెతుక్కుంటూ గోదావరి జిల్లాలోని రామవరంకు వెళ్తాడు. కార్పోరేట్ సంస్థ భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రవికి అండగా నిలబడుతాడు. ఆ క్రమంలో గ్యాస్ నిక్షేపాలను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వివేక్ మిట్టల్ (జగపతిబాబు)ను ఎదుర్కొనేందుకు సిద్దపడుతాడు. రవి లక్ష్యాన్ని చేరుకోవడానికి, పోరాటాన్ని గెలిపించడానికి రిషి రైతుగా మారుతాడు. రిషి కోసం రవి చేసిన త్యాగం ఏమిటి? పూజా ప్రేమను ఎందుకు కాదనుకొంటాడు? తండ్రిని ఏ కారణంగా ద్వేషిస్తాడు? చివరికి రవి, తన తండ్రి (ప్రకాశ్ రాజ్) కన్న కలలను ఎలా చేరుకొన్నాడు? రైతుల కోసం రిషి తీసుకొన్న సంచలన నిర్ణయం ఏమిటి? ప్రజల్లో స్ఫూర్తి నింపే క్రమంలో రుషి మహర్షిలా ఎలా మారడనేది సినిమా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+