X
Home టాప్ లిస్టింగ్

జూలై నెల తెలుగు మూవీస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. డిజాస్టర్

Author Administrator | Published: Thursday, August 4, 2022, 07:24 PM [IST]

2022 ఏడాది ప్రతి నెల ఏదో ఒక సినిమా రూపంలో హిట్ అందుకుని టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటూనే ఉంది. జనవరి నుంచి జూన్ వరకు ఇది కొనసాగింది. కానీ, ప్రతి నెలలా ఈ నెల లేదు. ఒక్క హిట్ కూడా లేక జూలైలో ప్లాప్ ల పరంపర ఈ స్థాయిలో విజృభిస్తోందని ఎవ్వరూ ఊహించలేదు.


cover image
పక్క కమర్షియల్
1

బడ్జెట్: 15.2 కోట్లు 
బాక్సాఫీస్  కలెక్షన్స్: 7.95 కోట్లు 

ది వారియర్
2

బడ్జెట్: 34.10 కోట్లు 
బాక్సాఫీస్  కలెక్షన్స్: 20.73 కోట్లు 

థాంక్యూ
3

బడ్జెట్: 24 కోట్లు 
బాక్సాఫీస్  కలెక్షన్స్: 5.67  కోట్లు 

 

హ్యాపీ బర్త్ డే
4

బడ్జెట్: 1.6 కోట్లు 
బాక్సాఫీస్  కలెక్షన్స్: 88 లక్షలు

రామారావు ఆన్ డ్యూటీ
5

బడ్జెట్: 17.20కోట్లు 
బాక్సాఫీస్  కలెక్షన్స్: 4.38 కోట్లు 

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+