మేజర్ స్టోరి

    మేజర్ సినిమా 26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ ఇన్‌స్పిరేష‌న్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. ఇందులో అడవి శేష్, శోభితా ధూళిపాల తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం శశికిరణ్ తిక్క వహిస్తున్నారు మరియు సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌ల‌యిక‌లో `మేజ‌ర్` అనే భారీ చిత్రం రూపొందిస్తున్నారు.
    **Note:Hey! Would you like to share the story of the movie మేజర్ with us? Please send it to us (popcorn@oneindia.co.in).
    • 1971 Beyond The Borders Teaser Released : Mohanlal, Allu Sirish
    Go to : Major Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X