X
మేజర్

మేజర్

Action | 03 Jun 2022 | U/A | 149 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

మేజర్ స్టోరీ

మేజర్ సినిమా 26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ ఇన్‌స్పిరేష‌న్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. ఇందులో అడవి శేష్, శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్,రేవతి, తదితరులు నటించారు . ఈ సినిమాకి దర్శకత్వం శశికిరణ్ తిక్క వహించారు మరియు సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌ల‌యిక‌లో `మేజ‌ర్` అనే భారీ చిత్రం రూపొందించారు.  సంగీతం శ్రీ చరణ్ పాకాల అందించారు.  కథ సందీప్ ఉన్నికృష్ణన్ (అడవి శేష్) చిన్నప్పటి నుంచే ఆర్మీలో చేరాలనే కోరికతో ఉంటాడు. దేశం కోసం సేవల చేయాలని తపించి పోతుంటాడు. కానీ ప్రతీ ఇంట్లో తల్లిదండ్రుల మాదిరిగానే వారు మాత్రం డాక్టరో, ఇంజినీరో కావాలని కోరుకొంటారు. కానీ తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా నేవీలో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే రిజెక్ట్ అవుతుంది. ఆ తర్వాత సైన్యంలో ఉద్యోగానికి అప్లై చేసి తన కోరికను తీర్చుకొంటాడు. భారత సైన్యంలో చేరాలని చిన్నప్పటి నుంచి ఎందుకు కలలు కంటాడు? ప్రేయసిగా మారిన భార్యతో సందీప్‌కు ఎలాంటి విభేదాలు ఏర్పడ్డాయి? ముంబై దాడుల నేపథ్యంలో సందీప్ ముష్కరులను మట్టుబెట్టడానికి ఎలాంటి సాహసం చేశాడు? ఏ పరిస్థితుల్లో సందీప్ ఒంటరిగా ముష్కరులపై దాడికి ప్రయత్నించాడు. సైన్యంలో చేరిన సందీప్ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయనే ప్రశ్నలకు సమాధానమే మేజర్ సినిమా కథ.
Read More

మేజర్ కాస్ట్ & క్రూ

మేజర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శశికిరణ్ తిక్క
స్టోరీ అడివి శేష్‌
డైలాగ్ అబ్బూరి రవి
సినిమాటోగ్రఫీ వంశీ పచ్చిపులుసు
సంపాదకుడు వినయ్ కుమార్ సిరిగినీది, కోదాటి పవన్ కళ్యాణ్
సంగీతం శ్రీచరణ్ పాకాల
నిర్మాత మహేష్ బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మేజర్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
భావోద్వేగం, దేశభక్తి, తల్లిదండ్రుల సెంటిమెంట్, ప్రేమ తదితర అంశాలతో సమ్మేళనంతో రూపొందిన బయోపిక్ మేజర్. తొలి భాగంలో అసలు కథలోకి వెళ్లడానికి కాస్త ఆలస్యం కావడం బోర్‌గా అనిపిస్తుంది. కానీ ఒకసారి కథలోకి వెళ్లిన తర్వాత సెకండాఫ్‌‌ ఎక్కడ డ్రాప్ కాలేదు. సీన్.. సీన్‌కు ఎలివేట్ చేస్తూ మంచి అనుభూతిని, ఉద్వేగానికి గురి అయ్యేంతగా సినిమా ప్రభావితం చేస్తుంది. పక్కాగా ఇది థియేట్రికల్ ఫీల్ ఉన్న చిత్రం.. థియేటర్‌లోనే చూస్తే గొప్ప అనుభూతి కలుగుతుంది. కమర్షియల్‌గా ఏ రేంజ్ వసూళ్లను సాగిస్తుందో అనే విషయం రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది.

మేజర్ ట్రైలర్

Video Thumbnail

మేజర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మేజర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+