మనసులో మాట సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, శ్రీకాంత్, మహిమ చౌదరి, అలీ, లక్ష్మి రతన్, ప్రసన్న కుమార్, బండ్ల గణేష్, గౌతమ్ రాజు, నర్సింగ్ యాదవ్, సునిత వర్మ, సంగీత, ప్రియా తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ వి కృష్ణ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత పి ఊష రాణి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ వి కృష్ణ రెడ్ది స్వరాలు సమకుర్చరు.