X
మన్మధుడు
Romance | 20 Dec 2002 |
Telugu

మన్మధుడు స్టోరీ

మన్మధుడు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, సోనాలి బింద్రె, అన్షు, చంద్ర మోహన్, తనికెళ్ళ భరణి, సునిల్, సుధా, రంగనాథ, బ్రహ్మనందం, జయప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రమాణ్యం, అనంత్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె విజయ బాస్కర్ నిర్వహించారు మరియు నిర్మాత నాగర్జున నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.

కథ

అభిరామ్ (నాగార్జున) తన సోంత కంపినీ అయిన ప్రకటన ఏజెన్సీ కి మేనేజర్ అతనికి అమ్మాయిలు అంటే సరిపోదు వాళ్ళని దేశద్రోహులుగా భావిస్తాడు. అభిరామ్ మామ (తనికెళ్ళ భరణి) ఆ కంపినీకి చైర్మన్ హరిక (సోనాలి బింద్రె) ని అసిస్టెంట్ మేనేజర్ గా అభికి తేలియకుండా నియమిస్తాడు ఎందుకు అంటే అభిరామ్ కి తన కంపిని లోకి అమ్మాయిలు రావడం ఇష్టం ఉండదు. అందుకని అభిరామ్ ఆగడాలు హరిక మీద ప్రమోగిస్తాడు దానికి తట్టుకోలేక హరిక తన రాజీనామ ఇవ్వడానికి వేల్లుతుంది అప్పుడు తనికెళ్ళ భరణి అభి రామ్ ఇలా ప్రవర్థించాడానికి గల జరిగిన కారాణాలనూ చేబుతాడు. అభిరామ్  గతం తేలుసుకున్న హరిక తన ప్రేమలో పడుతుంది.......అభిరామ్ హరిక లు వాళ్ళ ఎలా కలుసుంటారు అనేది మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+