X
మాస్ 2016
Action | Romance | 29 Apr 2016 |
Telugu

మాస్ 2016 స్టోరీ

మాస్ సినిమా తమిళంలో రూపొందిన 'మారి'. ఈ చిత్రాన్ని 'మాస్‌' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు...ఇందులో ధనుష్, కాజల్ అగర్వాల్, విజయ్ యేసుదాస్, రోబో శంకర్, కాళి వెంకట్, కల్లూరి వినోత్, శ్రీరంజని తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బాలాజీ మోహన్ నిర్వహించారు మరియు వి ఎమ్ ఆర్ సమర్పణలో జయప్రద పిక్చర్స్ పతాకంపై నిర్మాత వాసిరెడ్డి పద్మకరరావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనిరుధ్ స్వరాలు సమకుర్చరు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+