మస్త్ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శివాజి, శివా బాలాజి, అన్చల్, బ్రహ్మానందం, అలీ, ఎమ్ ఎస్ నారాయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ వి కృష్ణ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత వి ఆర్ కె రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి స్వరాలు సమకుర్చారు.