మాయామాల్ సినిమా హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దిలీప్, ఈషా, సోనియా, దీక్షా పంత్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోవింద్ లాలం వహించారు మరియు నిర్మాత కె వి హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ లు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కార్తీక్ సంగీతం సమకుర్చరు.