X
మెన్ టూ
Comedy | Drama | 26 May 2023 | U/A | 117 Mins
Telugu

మెన్ టూ స్టోరీ

మెన్ టూ మూవీ కామెడీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నరేష్ అగస్త్య, రియా సుమన్, వైవా హర్ష, సుదర్శన్, బ్రహ్మాజీ, రోహిణి, ప్రియాంక శర్మ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీకాంత్ రెడ్డి వహించారు. నిర్మాత మౌర్య సిద్దవరం నిర్మించారు. సంగీతం ఎలిశా ప్రవీణ్ జి, ఓషో వెంకట్ అందించారు. 


కథ
మహిళా మండలి అధ్యక్షురాలు (రోహిణి)ని వివాహం చేసుకొని వేధింపులకు గురైన భర్త (బ్రహ్మజీ) స్టాగ్స్ ఓన్లీ అనే పబ్‌ను నడుపుతుంటాడు. తమ జీవితంలో మహిళల చేత వేధింపులకు గురైన ఆదిత్య (నరేష్ అగస్త్య), సంజు (కౌశిక్ ఘంటసాల), మున్నా (మౌర్య సిద్దవరం), రాహుల్ (హర్ష చెముడు) లాంటి బాధితులు పబ్‌లో కష్టాలను చెప్పుకొంటూ ఉపశమనం పొందుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ అదే పబ్‌లో షాకింగ్ నిర్ణయం తీసుకొంటాడు. మెకానిక్ మున్నా జీవితంలో మహిళ వల్ల ఎలాంటి చేదు అనుభవం ఎదురైంది? నేహా (ప్రియాంక శర్మ) వల్ల సంజూ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి. తారా (రియా సుమన్) వల్ల ఆది జీవితం ఎలా కష్టాల్లోపడింది. ఆఫీస్‌లో రాహుల్‌కు ఎదురైన కష్టాలు ఏమిటి? రాహుల్ తీసుకొన్న నిర్ణయం ఏమిటి? భార్య నుంచి ఎలాంటి వేధింపులకు పబ్ ఓనర్ (బ్రహ్మాజీ) గురయ్యాడు. వీరందరి జీవితాలకు ఎలాంటి ముగింపు లభించిందనే ప్రశ్నలకు సమాధానమే మెన్ టూ సినిమా 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+