మెంటల్ కృష్ణా సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పోసాని క్రిష్ణా మురళి, సత్య క్రిష్ణా, బ్రహ్మానందం, రఘు బాబు, బ్రాహ్మాజి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పోసాని క్రిష్ణా మురళి నిర్వహించారు మరియు నిర్మాత మోహన్ వద్లాపట్ల నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ స్వరాలు సమకుర్చారు.