X
మెరిసే మెరిసే
Romance | 06 Aug 2021 | U | 122 Mins
Telugu

మెరిసే మెరిసే స్టోరీ

మెరిసే మెరిసే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దినేష్ తేజ్, శ్వేతా అవస్థి, సంజయ్ స్వరూప్, గురు రాజా, సంధ్యా జనక్, బిందు, మని, శశాంక్, నానాజీ త‌దిత‌రులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పవన్ కుమార్ కె వహించారు. నిర్మాత వెంకటేష్ కొత్తూరి నిర్మించారు. కార్తీక్ కొడకండ్ల స్వరాలు అందించారు. 

కథ 
సొంతగా ఎదగాలనే ప్రయత్నంలో స్టార్టప్ కంపెనీ ప్రారంభించి విఫలమైన యువకుడు సిద్దూ (దినేష్ తేజ్) నిరాశలో మునిగిపోతాడు. అయితే తల్లిదండ్రుల సూచన మేరకు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతాడు. లండన్‌లో డాక్టర్‌గా పనిచేసే యువకుడితో ఎంగేజ్‌మెంట్ జరిగిన వెన్నెల (శ్వేతా అవస్థి)కి ఫ్యాషన్ డిజైనర్ కావాలనే కోరిక ఉంటుంది. కాబోయే భర్త, అత్త కోరికలకు వ్యతిరేకంగా ఫ్యాషన్ డిజైనింగ్‌ను వ్యాపారంగా ఎంచుకొంటుంది. ఆ క్రమంలో వెన్నెల, సిద్ధూ కలుసుకొంటారు. వారి పరిచయం ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ వరకు వెళ్తుంది. ఫ్యాషన్ డిజైనర్‌ కావాలని కలలు కన్న వెన్నెల లక్ష్యం నెరవేరిందా? ఏ పరిస్థితుల్లో వెన్నెలతో సిద్ధూ పరిచయం జరిగింది. వారి పరిచయం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? వారి పరిచయం ప్రేమకే పరిమితమైందా? లేక స్నేహం వరకే ఉందా? లండన్ డాక్టర్‌తో బ్రేకప్‌కు దారి తీసిన పరిస్థితులు ఏంటి? చివరకు లండన్ బాబుతో వెన్నెల జీవితాన్ని సరిపెట్టుకొందా? లేక సిద్ధూతో రిలేషన్‌కు ఎంత వరకు తీసుకెళ్లిందనే ప్రశ్నలకు సమాధానమే మెరిసే మెరిసే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+