X
తెలుగు » సినిమాలు » మెరిసే మెరిసే
మెరిసే మెరిసే

మెరిసే మెరిసే

Romance | 06 Aug 2021 | U | 122 Mins
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

మెరిసే మెరిసే స్టోరీ

మెరిసే మెరిసే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దినేష్ తేజ్, శ్వేతా అవస్థి, సంజయ్ స్వరూప్, గురు రాజా, సంధ్యా జనక్, బిందు, మని, శశాంక్, నానాజీ త‌దిత‌రులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పవన్ కుమార్ కె వహించారు. నిర్మాత వెంకటేష్ కొత్తూరి నిర్మించారు. కార్తీక్ కొడకండ్ల స్వరాలు అందించారు.  కథ  సొంతగా ఎదగాలనే ప్రయత్నంలో స్టార్టప్ కంపెనీ ప్రారంభించి విఫలమైన యువకుడు సిద్దూ (దినేష్ తేజ్) నిరాశలో మునిగిపోతాడు. అయితే తల్లిదండ్రుల సూచన మేరకు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతాడు. లండన్‌లో డాక్టర్‌గా పనిచేసే యువకుడితో ఎంగేజ్‌మెంట్ జరిగిన వెన్నెల (శ్వేతా అవస్థి)కి ఫ్యాషన్ డిజైనర్ కావాలనే కోరిక ఉంటుంది. కాబోయే భర్త, అత్త కోరికలకు వ్యతిరేకంగా ఫ్యాషన్ డిజైనింగ్‌ను వ్యాపారంగా ఎంచుకొంటుంది. ఆ క్రమంలో వెన్నెల, సిద్ధూ కలుసుకొంటారు. వారి పరిచయం ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ వరకు వెళ్తుంది. ఫ్యాషన్ డిజైనర్‌ కావాలని కలలు కన్న వెన్నెల లక్ష్యం నెరవేరిందా? ఏ పరిస్థితుల్లో వెన్నెలతో సిద్ధూ పరిచయం జరిగింది. వారి పరిచయం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? వారి పరిచయం ప్రేమకే పరిమితమైందా? లేక స్నేహం వరకే ఉందా? లండన్ డాక్టర్‌తో బ్రేకప్‌కు దారి తీసిన పరిస్థితులు ఏంటి? చివరకు లండన్ బాబుతో వెన్నెల జీవితాన్ని సరిపెట్టుకొందా? లేక సిద్ధూతో రిలేషన్‌కు ఎంత వరకు తీసుకెళ్లిందనే ప్రశ్నలకు సమాధానమే మెరిసే మెరిసే.
Read More

మెరిసే మెరిసే కాస్ట్ & క్రూ

మెరిసే మెరిసే సిబ్బంది సమాచారం

దర్శకత్వం పవన్ కుమార్ కె
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కార్తిక్ కొడకండ్ల
నిర్మాత వెంకటేష్ కొత్తూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మెరిసే మెరిసే విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
మెరిసే మెరిసే సినిమాను ఓవరాల్‌గా చూస్తే ఎలాంటి అశ్లీలత, క్రైమ్, అసభ్యత లేని క్లీన్ చిత్రంగా చెప్పవచ్చు. కథ, కథనాలు స్లోగా ఉండటం కాస్త ప్రతికూలంగా అనిపిస్తుంది. కాకపోతే శ్వేతా అవస్థి గ్లామర్, దినేష్ తేజ్ ఫెర్ఫార్మెన్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి. ఫ్యామిలీతోపాటు యూత్‌కు చేరువైతే మెరిసే మెరిసే మంచి సక్సెస్‌ను అందుకోవడం ఖాయం.

మెరిసే మెరిసే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • How maney day's running in movei in Kerala chattabhi naadu

×
2.6 /5 Your Rating

మెరిసే మెరిసే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+