X
Mr పర్ ఫెక్ట్
Action | Romance | 22 Apr 2011 | U |
Telugu

Mr పర్ ఫెక్ట్ స్టోరీ

Mr.పర్ ఫెక్ట్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్, తాప్సీ, కాజల్, ప్రకాష్ రాజ్, కె విశ్వనాధ్, నాసర్, బ్రహ్మానందం, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దశరథ్ నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.

కథ

తనకోసం,తన సంతోషం కోసమే బ్రతికే విక్కి(ప్రభాస్)ది దేనికీ రాజీపడని వ్యక్తిత్వం.ఆస్ట్రేలియాలో వీడియోగేమ్స్ తయారుచేసే విక్కీ చెల్లి పెళ్ళికోసం ఇండియా వస్తాడు.అక్కడ సహజంగానే చిన్ననాటి స్నేహితురాలు ప్రియ(కాజల్)కలుస్తుంది.ఆమె కామన్ గానే విక్కీకి వ్యతిరేకమైన భావాలు గల వ్యక్తిత్వం.విక్కీని చూసిన ఆమె మొదట చిరాకు పడ్డా తర్వాత ప్రేమలో పడుతుంది.అంతేగాక విక్కీ కోసం తన ఆలోచనలను,అలవాట్లను,జీవితాన్ని మార్చేసుకోవటానికి సిద్దపడుతుంది.ఇది గమనించిన విక్కీ ..నో..ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు ఉండాలి వేరొకరి కోసం మన ఇష్టాలు మార్చుకుంటే పోతే చివరకు మనకంటూ ఏదీ మిగలదు అని పెద్ద క్లాస్ పీకి ప్రియను వదిలేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు.అక్కడికి వెళ్ళిన అతనికి తనలాంటి ఆలోచనలతోనే ఉన్న మ్యాగి(తాప్సి)కలుస్తుంది.తొలి చూపు..తొలి డైలాగులతోనే ఇద్దరూ డేటింగ్ కు సిద్దపడతారు.మరి ఇండియాలోనే మిగిలిపోయిన ప్రియ చివరకు విక్కిని ఎలా కలుస్తుంది.విక్కిలో ఎలా మార్పు వస్తుంది అనేది తెరపై చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+