ముద్దుల మొగుడు సినిమా రోమాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగేశ్వర రావు అక్కినేని, శ్రీదేవి, సుహాసిని, శరత్ బాబు, కైకాల సత్యనారాయణ, వరలక్ష్మి, నగేష్, మిక్కిలినేని, ముక్కమల తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె ఎస్ ప్రకాష్ రావు నిర్వహించారు మరియు నిర్మాత చేరుకూరి ప్రకాష్ రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సలూరి రాజేశ్వర రావు స్వరాలు సమకుర్చరు.