X
ముఖ చిత్రం
Drama | Romance | Thriller | 09 Dec 2022 | A | 126 Mins
Telugu

ముఖ చిత్రం స్టోరీ

ముఖ చిత్రం సినిమా రొమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమని,  చైతన్య రావు మదాది, అయేషా ఖాన్, సునీల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గంగాధర్ వహించారు. నిర్మాత సందీప్ రాజ్ నిర్మించారు. సంగీతం కాల భైరవ అందించారు.

కథ
రాజ్ కుమార్ (వికాస్ విశిష్ట), అతడి స్నేహితుడు (చైతన్య రావ్) ప్లాస్టిక్ సర్జన్స్. చిన్ననాటి స్నేహితురాలు మాయ అంటే రాజ్‌కుమార్‌కు ఇష్టం. తమ ప్రేమను ఎప్పడూ బయటకు చెప్పుకోరు. అయితే సంప్రదాయ బ్రహ్మణ కుటుంబానికి చెందిన మహితి ఫోటోను చూసి కట్నం లేకుండా పెళ్లి చేసుకొంటాడు. పెళ్లికి ముందు రాజ్ కుమార్‌పై ఉన్న ప్రేమను మాయ బయటకు చెప్పి బాధపడుతుంది. అయితే ఊహించిన విధింగా మాయ యాక్సిడెంట్‌‌లో తీవ్రంగా గాయపడటంతో ముఖం ఛిద్రం అవుతుంది. అదే సమయంలో మహతి మరణించడంతో ఆమె ముఖాన్ని మాయకు పెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన ముఖానికి మహితి రూపాన్ని కలిగించిన రాజ్‌కుమార్‌తో సహజీవనం చేస్తుంటుంది. అయితే ఓ విషయం కారణంగా రాజ్‌కుమార్‌పై కోర్టులో కేసు దాఖలు చేస్తుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన మహతిని రాజ్‌కుమార్ ఏరి కోరి పెళ్లి చేసుకొన్నాడు? మాయపై ప్రేమ ఉన్నప్పటికీ ఎందుకు ప్రపోజ్ చేయలేదు. రాజ్ కుమార్‌ను పెళ్లి చేసుకొన్న తర్వాత మహితికి ఎదురైన సమస్యలు ఏమిటి? తనకు అత్యంత ఇష్టమైన రాజ్‌కుమార్‌పై మహతి రూపంలో ఉన్న మాయ ఎందుకు కేసు ఫైల్ చేసింది? మాయ రూపంలో ఉన్న మహతికి లాయర్ విశ్వ (విశ్వక్ సేన్) ఎందుకు హెల్ప్ చేయాలనుకొంటాడు? కోర్టులో సీనియర్ లాయర్ (రవిశంకర్)కు విశ్వకు మధ్య ఎలాంటి కోర్టు డ్రామా నడిచింది. రాజ్‌కుమార్‌పై మాయ పెట్టిన రేప్ కేసులో ఎలాంటి తీర్పు వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమే ముఖచిత్రం. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+