సాధారణంగా సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు నిజ జీవితంలో ప్రేమించుకోవడం, తర్వాత వారు పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా హీరోయిన్స్ సెలక్షన్ మాత్రం చాలా విబిన్నంగా ఉంటుంది. కొంత మంది హీరోయిన్లు, డైరెక్టర్లని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. అలా డైరెక్టర్లని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.