twitter
    TelugubredcrumbMoviesbredcrumbMukhachitram
    ముఖ చిత్రం

    ముఖ చిత్రం

    A | Drama
    Release Date : 09 Dec 2022
    Watch Trailer
    2.5/5
    Critics Rating
    Audience Review
    ముఖ చిత్రం సినిమా రొమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమని,  చైతన్య రావు మదాది, అయేషా ఖాన్, సునీల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గంగాధర్ వహించారు. నిర్మాత సందీప్ రాజ్ నిర్మించారు. సంగీతం కాల భైరవ అందించారు.

    కథ
    రాజ్ కుమార్ (వికాస్ విశిష్ట), అతడి స్నేహితుడు (చైతన్య రావ్) ప్లాస్టిక్ సర్జన్స్. చిన్ననాటి స్నేహితురాలు మాయ అంటే రాజ్‌కుమార్‌కు ఇష్టం. తమ ప్రేమను ఎప్పడూ బయటకు చెప్పుకోరు. అయితే సంప్రదాయ బ్రహ్మణ కుటుంబానికి చెందిన మహితి ఫోటోను చూసి కట్నం లేకుండా పెళ్లి చేసుకొంటాడు. పెళ్లికి ముందు రాజ్ కుమార్‌పై ఉన్న ప్రేమను మాయ బయటకు చెప్పి బాధపడుతుంది. అయితే ఊహించిన విధింగా మాయ...
    • గంగాధర్
      Director
    • సందీప్ రాజ్
      Producer/Story
    • కాల భైరవ
      Music Director
    ముఖ చిత్రం ట్రైలర్
    • Telugu.Filmibeat.com
      2.5/5
      డిఫరెంట్ జోనర్‌తో క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో ప్రేమకథగా రూపొందిన చిత్రం ముఖచిత్రం. నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. కథను ఎమోషనల్‌గా చెప్పే తీరు ఆకట్టుకొంటుంది. లవ్, యూత్, రొమాంటిక్, థ్రిల్లర్ అంశాలు కథకు ప్లస్..
    • ముఖ చిత్రం మూవీ ట్రైలర్
    • ముఖ చిత్రం మూవీ టీజర్
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X