twitter

    ముకుంద స్టోరి

    ముకుంద చిత్రం ఒక యాక్షన్ రోమ్యాంటిక్ సినిమా ఇందులో  వరుణ్ తేజ్ పూజ హెగ్దే, ముఖ్య పాత్రాలలో నటించారు. దర్శకత్వం శ్రీకాంత్  అడ్డాల నిర్వహించారు, నిర్మత నల్లమలుపు శ్రీనివాస్ బుజ్జి  నిర్మించారు . ఈ సినిమా కు సంగీతదర్శకడు మిక్కీ జె మేయర్  స్వరాలు సమాకుర్చారు.

    కథ

    కాకినాడ పట్టణంలో స్నేహితులే ప్రాణంగా తిరిగే ముకుందా(వరుణ్ తేజ్)కి బెస్ట్ ప్రెండ్ అర్జున్. అర్జున్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు మున్సిపల్ ఛైర్మన్ సుబ్రమణ్యం(రావు రమేష్)పెద్ద కుమార్తె. అన్ని సినిమాల్లో లాగానే హీరో ఆ ప్రేమకు సహకరిస్తూ అడ్డు వచ్చిన వాళ్లను అడ్డంగా కొడ్తూంటాడు. పనిలో పనిగా 'పరుగు' సినిమా చూసినట్లు... ఆయన రెండో కుమార్తె పూజ(పూజ హెగ్డే)తో ప్రేమలో పడతాడు. ఇది సుబ్రమమ్యాణికి బాగా కాలుతుంది. ఈ లోగా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. సుబ్రమణ్యాన్ని దెబ్బ కొట్టడానికి ముకుందా... ఆయనకు పోటీగా ఆ ఊళ్లో చదువుకుని ప్రస్టేషన్ తో తిరిగే ప్రకాష్ రాజ్ ని పోటీకి నిలబెడతాడు...ప్రచారం చేస్తాడు. ఆ పరిస్దితుల్లో మిగతా కథ ఏమౌతుంది అనే డౌట్ ఇప్పటికీ ఉంటే తప్పకుండా మీరు సినిమా చూడాల్సిందే.
    **Note:Hey! Would you like to share the story of the movie ముకుంద with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X