X
ముకుంద

ముకుంద

Action | Romance | 24 Dec 2014 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ముకుంద స్టోరీ

ముకుంద చిత్రం ఒక యాక్షన్ రోమ్యాంటిక్ సినిమా ఇందులో  వరుణ్ తేజ్ ,  పూజ హెగ్దే, ముఖ్య పాత్రాలలో నటించారు. దర్శకత్వం శ్రీకాంత్  అడ్డాల నిర్వహించారు, నిర్మత నల్లమలుపు శ్రీనివాస్ బుజ్జి  నిర్మించారు . ఈ సినిమా కు సంగీతదర్శకడు మిక్కీ జె మేయర్  స్వరాలు సమాకుర్చారు. కథ కాకినాడ పట్టణంలో స్నేహితులే ప్రాణంగా తిరిగే ముకుందా(వరుణ్ తేజ్)కి బెస్ట్ ప్రెండ్ అర్జున్. అర్జున్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు మున్సిపల్ ఛైర్మన్ సుబ్రమణ్యం(రావు రమేష్)పెద్ద కుమార్తె. అన్ని సినిమాల్లో లాగానే హీరో ఆ ప్రేమకు సహకరిస్తూ అడ్డు వచ్చిన వాళ్లను అడ్డంగా కొడ్తూంటాడు. పనిలో పనిగా 'పరుగు' సినిమా చూసినట్లు... ఆయన రెండో కుమార్తె పూజ(పూజ హెగ్డే)తో ప్రేమలో పడతాడు. ఇది సుబ్రమమ్యాణికి బాగా కాలుతుంది. ఈ లోగా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. సుబ్రమణ్యాన్ని దెబ్బ కొట్టడానికి ముకుందా... ఆయనకు పోటీగా ఆ ఊళ్లో చదువుకుని ప్రస్టేషన్ తో తిరిగే ప్రకాష్ రాజ్ ని పోటీకి నిలబెడతాడు...ప్రచారం చేస్తాడు. ఆ పరిస్దితుల్లో మిగతా కథ ఏమౌతుంది అనే డౌట్ ఇప్పటికీ ఉంటే తప్పకుండా మీరు సినిమా చూడాల్సిందే.
Read More

ముకుంద కాస్ట్ & క్రూ

ముకుంద సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీకాంత్ అడ్డాల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మిక్కీ జె మేయర్
నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ బుజ్జి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ముకుంద విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కథలో రావు రమేష్ పాత్ర మీద పెట్టిన శ్రద్ద స్క్రిప్టు మీద పెట్టలేదనిపించే ఈ చిత్రం ఫస్టాఫ్ బాగుంది అనిపించే లోపల సెకండాఫ్ అంతలేదనిపించేలా తేలిపోయింది. హీరో మీద ఫోకస్ కన్నా ప్రక్క పాత్ర లవ్ స్టోరీ మీద కాన్సర్టేట్ ఎక్కవైంది. అలాగే సెకండాఫ్ సగంలో సినిమా క్లైమాక్స్ అయిపోయినట్లు అనిపించి,మళ్లీ మొదలవ్వటం కూడా కాస్త ఇబ్బంది పెట్టింది. సినిమాగా గొప్పగా లేకపోయినా వరుణ్ తేజ్ మాత్రం తన పాత్రకు తగిన న్యాయం చేసాడనిపించింది. ముఖ్యంగా సినిమా సీరియస్ గా సాగుతూ ఎక్కడా ఎంటర్టైన్మెంట్ లేకపోవటం,ముఖ్యంగా లవ్ ట్రాక్ పట్టించుకోకపోవటం మైనస్ లుగా నిలిచాయి.

ముకుంద సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ముకుంద

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+