X
మై నేమ్ ఈజ్ శృతి
Drama | 17 Nov 2023 |
Telugu

మై నేమ్ ఈజ్ శృతి స్టోరీ

మై నేమ్ ఈజ్ శృతి సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో హన్సిక, ప్రేమ, మురళి శర్మ, పూజ రామచంద్రన్, రాజా రవీంద్ర, ప్రవీణ్, ఆడుకలం నారాయణ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస్ ఓంకార్ వహించారు. లేడి ఓరియెంటెడ్ కథాంశంతో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మార్క్ కె రాబిన్ అందించారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+