TelugubredcrumbMoviesbredcrumbNaandhibredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • నాంది చిత్రం ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 211 ఆధారంగా నడిచే కథ. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. సరియైన ఆలోచనతో న్యాయం రాబట్టుకోవడం మంచి పాయింట్‌తో సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చారు. కుటుంబ విలువు, న్యాయవ్యవస్థలోని బలాలు, బలహీనతలను తెర మీద అద్భుతంగా చూపించారు. అలాగే రాజకీయాల్లోని అవినీతి, అక్రమాలపై సంధించిన అస్త్రం నాంది. విజయ్ కనకమేడల, సతీష్ ప్రయత్నాన్ని నిజంగా అభినందించాల్సిన విషయం. కోర్టు డ్రామా, యాక్షన్, ఎమోషనల్ కంటెంట్ చిత్రాలను ఆస్వాదించే ప్రేక్షకులకు నాంది కేరాఫ్ అడ్రస్. ఈ చిత్రం సినీ విమర్శకుల ప్రశంసలే కాకుండా కలెక్షన్ల పరంగా మంచి కమర్షియల్ సక్సెస్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X