X
నాంది

నాంది

Thriller | 19 Feb 2021 | U/A | 141 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

నాంది స్టోరీ

నాంది సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం.  ఇందులో అల్లరి నరేష్. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీన్‌, ప్రియదర్శి, దేవీ ప్రసాద్‌, వినయ్‌ వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.విజయ్ కనకమేడల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.  ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు.  శ్రీచరణ్‌ పాకల బాణీలు కడుతున్నారు.  కథ  బండి సూర్య ప్రకాశ్ ( అల్లరి నరేష్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తలిదండ్రులు, భార్యతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటారు. జీవితం హ్యాపీగా సాగిపోతుంటే పౌరహక్కుల నాయకుడు, అడ్వకేట్ రాజ్‌గోపాల్ (సీవీఎల్ నరసింహరావు) హత్య కేసులో సూర్య ప్రకాశ్‌ను ఏసీపీ కిషోర్ (హరీష్ ఉత్తమన్) అరెస్ట్ చేసి జైలుకు పంపుతాడు. ఐదేళ్ల తర్వాత సూర్య ప్రకాశ్‌ను విడిపించేందుకు లాయర్ ఆధ్య (వరలక్ష్మి శరత్ కుమార్) కేసును టేకప్ చేసుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సూర్య ప్రకాశ్ ఎందుకు జైలుకు వెళ్లాడు? సూర్య ప్రకాశ్‌ను ఏసీపీ కిషోర్ ఎందుకు టార్గెట్ చేశారు. రాజ్‌ గోపాల్ హత్య కేసుకు మాజీ హోమంత్రి నాగేందర్ (వినయ్ వర్మ)కు లింక్ ఏమిటి? సూర్య ప్రకాశ్ నిర్ధోషి అని లాయర్ ఆద్య ఎందుకు వాదించడానికి ముందుకు వచ్చింది? ఈ కేసులో సూర్య ప్రకాశ్‌కు న్యాయం జరిగిందా? న్యాయాన్ని పొందేందుకు ఎలాంటి కష్టాలను సూర్య ప్రకాశ్, ఆద్య ఎదుర్కొన్నారనే ప్రశ్నలకు సమాధానమే నాంది చిత్ర కథ.
Read More

నాంది కాస్ట్ & క్రూ

నాంది సిబ్బంది సమాచారం

దర్శకత్వం విజయ్ కనకమేడల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రీచరణ్ పాకాల
నిర్మాత సతీష్ వేగేష
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నాంది విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
నాంది చిత్రం ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 211 ఆధారంగా నడిచే కథ. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. సరియైన ఆలోచనతో న్యాయం రాబట్టుకోవడం మంచి పాయింట్‌తో సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చారు. కుటుంబ విలువు, న్యాయవ్యవస్థలోని బలాలు, బలహీనతలను తెర మీద అద్భుతంగా చూపించారు. అలాగే రాజకీయాల్లోని అవినీతి, అక్రమాలపై సంధించిన అస్త్రం నాంది. విజయ్ కనకమేడల, సతీష్ ప్రయత్నాన్ని నిజంగా అభినందించాల్సిన విషయం. కోర్టు డ్రామా, యాక్షన్, ఎమోషనల్ కంటెంట్ చిత్రాలను ఆస్వాదించే ప్రేక్షకులకు నాంది కేరాఫ్ అడ్రస్. ఈ చిత్రం సినీ విమర్శకుల ప్రశంసలే కాకుండా కలెక్షన్ల పరంగా మంచి కమర్షియల్ సక్సెస్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

నాంది ట్రైలర్

Video Thumbnail

నాంది సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నాంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+